Home
Telangana
Quality Medical Services For The Public Are Possible Only When Doctors And Nurses Work In Coordination
సమన్వయంతో పనిచేయాలి: డీఎంఈ
వైద్యులు, నర్సులు సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్ పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : వైద్యులు, నర్సులు సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సెంటర్‌తో నర్సింగ్ విద్యార్థులకు అత్యాధునిక సిమ్యులేషన్ ఆధారిత ప్రాక్టికల్ శిక్షణ అందించి, వారి క్లినికల్ నైపుణ్యాలను మెరుగుపర్చవచ్చని తెలిపారు. వైద్య రంగంలో నిరంతర అభ్యసనం అవసరమని సూచించారు. నర్సింగ్ విద్యాభివృద్ధికి పరిశోధనలు, అధ్యాపక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక సహకారం అందిస్తున్న టీఎన్ఏఐను ఆయన అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

