Ashley Tellis | అమెరికాలో భారత సంతతికి చెందిన విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ వ్యూహకర్త యాష్లీ జె టెల్లిస్ అరెస్ట్ అయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాల కేసులో ఫెడరల్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
Diwali Lucky Zodiac Signs | దీపావళి పండుగ నుంచి నాలుగు రోజుల వారికి అదృష్టం కలిసి రాబోతున్నది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగరంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి. దీపావళి పండుగకు ముందు పలు గ్రహాలు తమ స్థానాల
IMD Update | తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల మూడురోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు క�
Donald Trump | ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంసతృప్తి వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వివాదంగా ఈ యుద్ధాన్న
US Passport | అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా నుంచి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యూఎస్ పాస్పోర్ట్ టాప్-10 నుంచి దిగజారింది. హెన్లీ పాస్పోర్ట్
Viral News | హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులంతా షాక్కు గురయ్యారు. ఓ యువకుడు పలువురికి ఉచితంగా జ్యూస్ పంపిణీ చేశాడు.
Supreme Court | తమిళనాడు మద్యం కుంభకోణం కేసు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను ఈ�
Bus Caught Fire | రాజస్థాన్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో 15 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట�
Virat Kohli | భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ భారత్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు ఢిల్లీకి వచ్చాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఐపీఎల్ల�
Srisailam | ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ వెల్లడించారు
Stock Market | స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా ఉదయం మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. అయితే, చివరి వరకు అదే ఊపును కొనసాగించడంలో
TG Weather | రాబోయే రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
WPI | సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. టోకు ధరల సూచిక (WPI) 0.13 శాతానికి తగ్గిందని మంగళవారం కేంద్రం విడుదల చేసిన డేటా పేర్కొంది. ఆగస్టులో టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం 0.52 శాతంగా ఉండగా.. గత ఏడాది ఇదే