'ఆర్ఆర్ఆర్' విజయంలో కీరవాణి పాత్ర చాలానే ఉంది. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకు మరింత బాలాన్ని చేకూర్చాడు. ఎన్నో సార్లు రాజమౌళి తన సినిమాలకు బలం పెద్దన్న కీరవాణి సంగీతమేనని తెలిపాడు.
ఈ మధ్య కాలంలో సినిమా కలెక్షన్లకు ప్రమోషన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కంటెంట్ వీక్‌గా ఉన్నా సరే ప్రమోషన్లు పీక్‌లో చేస్తే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టుకోవచ్చు. టాలీవుడ్లో ఎన్నో చిన్న సినిమాలు
టాలీవుడ్లో కొన్ని ప్రేమ కథలకు విపరీతమైన క్రేజ్ ఉంది. గీతాంజలి, తొలిప్రేమ వంటి సినిమాలు పేరుకు ప్రేమ కథలే అయిన.. కమర్షియల్‌గా మాస్ సినిమాలకు మించి విజయాలు సాధించాయి.
సెలబ్రిటీలతో సరదా చిట్ చాట్ చేసే బాలయ్య ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK)లో బాహుబలి ఎపిసోడ్స్ చేస్తున్నాడు. తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ -1 ప్రోమోను లాంఛ్ చేశారు మేక
విజయ్ నటిస్తున్న తాజా చిత్రం (Varisu) వారిసుమరో స్టార్ హీరో అజిత్ నటించిన తునివు (Thunivu). తెగింపు టైటిల్‌తో తెలుగులో విడుదలవుతుంది. ఈ రెండు భారీ చిత్రాలు తమిళనాడులో పొంగల్ కానుకగా బరిలోకి దిగుతున్నాయి.
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా నుంచి విడుదల చేయాల్సిన మెగా మాస్ సాంగ్ ఒకటి ఉంద�
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) మైఖేల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నీవుంటే చాలా సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్.
భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్-1 బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కాగా పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2) కూడా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొ�
లాక్‌డౌన్‌తో డైలామాలో పడ్డ థియేటర్ల వ్యవస్థ మాత్రం 2022లో మళ్లీ గాడిలో పడిందని చెప్పొచ్చు. మూవీ లవర్స్ ను ఎప్పటిలాగా థియేటర్లకు రప్పించడంలో తెలుగు సినిమాలు ముందున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఏ ప్రాంతం నుంచి టాలీవుడ్‌కు వచ్చినా తాము తెలుగు హీరోయిన్లమని గర్వంగా చెప్పుకునేందుకు చాలా మంది నటీమణులు రెడీగా ఉంటారు. అలాంటి వారి జాబితాలో ముందు వరుసలో ఉంటుంది ముంబై భామ తమన్నా భాటియా (Tamannah Bhatia).
ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో పరభాష సినిమాలు తెలుగులో రిలీజై ఘన విజయాలు సాధించాయి. అందులో కొన్ని థియేటర్�
ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) డైరెక్టర్ బాలాజీ మోహన్ (Balaji Mohan)ను రహస్యంగా వివాహం చేసుకుందంటూ నటి కల్పికా గణేశ్ ఓ అప్డేట్ లీక్ చేయగా.. ఇండస్ట్రీలో కొంతకాలం హాట్ టాపిక్‌గా గా మారింది. కాగా ఈ వార్తలపై తాజాగా క్లార
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'అవతార్-2' హవానే కనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. 2009లో వచ్చిన 'అవతార్' ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలిసిందే. పండోరా అనే కొత్త గ్
ప్రతి సినిమాకు అజిత్ తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. మొన్నటి వరకు కోటీ రూపాయల మార్కెట్ కూడా లేని అజిత్.. ‘వలిమై’ సినిమాతో రెండు కోట్లకు పైగా మార్కెట్ పెంచుకున్నాడు.