కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న లేటెస్జ్ ప్రాజెక్ట్ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఇప్పటికే విడుదలైన టీజర్, వాసవ సుహాస సాంగ్ నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా మేకర్స్ తాజాగా రెండో సాంగ్ అప్డేట్ అందించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు రెండో సాంగ్ అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నవినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 17న థియేటర్లలో గ్రాండ్గా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కశ్మీర పరదేశి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో మురళీ శర్మకీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ టాలెంటెడ్ సీనియర్ యాక్టర్ ఫేమస్ ట్రాక్ సామజవరగమన పాటకు డబ్ స్మాష్ చేయబోతున్నాడని ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తెలిసిపోతుంది.
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
A melodious song coming you way from #VinaroBhagyamuVishnuKatha 🤩#VBVK 2nd Single Update Today @ 5:04 PM ❤️
A @chaitanmusic Musical 🎹#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @daniel_viswas @imsarathchandra @adityamusic pic.twitter.com/Z1p7OHpuUJ
— BA Raju's Team (@baraju_SuperHit) January 17, 2023