స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు.
మూడేళ్ల క్రీతం వచ్చిన 'అలవైకుంఠపురంలో' ఎంత పెద్ద విజయ సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులన్ని చెరిపేసి నాన్-బాహుబలి రికార్డును సాధించింది. ఒక సింపుల్ కథను త్రివిక�
'ఖైదీ నెంబర్150'తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'సైరా' తెలుగులో నెట్టుకొచ్చింది కానీ, మిగితా భాషల్లో కనీసం పోస్టర్ ఖర్చులను �
ఇప్పుడున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణదే హవా నడుస్తుంది. అఖండ వంటి భారీ విజయం తర్వాత వీరసింహా రెడ్డితో మరో విజయం సాధించాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్ల వరద �
ఇండస్ట్రీలో సినీతారలకు గుర్తింపు రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి రెండు సినిమలకే బోలెడంత గుర్తింపు వస్తుంది. అలా అందం, టాలెంట్‌తో పాటు అదృష్టాన్ని వెంటబెట్టుకొని వచ్చి�
‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ కాస్త నిరాశచెందాడు. ప్రస్తుతం ఆయన ఒక సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఫలితం ఎలా ఉన్నా ప్రభ�
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడుతున్నాడు. బోలెడంత టాలెంట్, మంచి రూపం ఉన్నా అదృష్టం కలిసిరాక కమర్షియల్ హీరో స్టేటస్ పొందలేకపోతున్నాడు.
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. ఆ లిస్టులో అందరికంటే ముందొచ్చే ముద్దుగుమ్మ షాలిని పాండే. మొదటి సినిమాతోనే పాత్ బ్రేకింగ్ హిట్ ఇచ్చినా.. ఆ తర్వాత మాత్రం అమ్మడును అస్�
రాజమౌళి క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఇన్నాళ్లు మనం స్టివెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దర్శకులను ఎలా గుర్తుచేసుకున్నామో.. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి పేరును జపం చేస్తున్నా
ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా ఇండియాలో ఏ యాక్టర్ లేడేమో. ఎప్పుడు ఏ షూట్లో ఉంటున్నాడో కూడా తెలియడం లేదు. ఇక ప్రభాస్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను ప్రాజెక్ట్‌ల�
చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నేరుగా తెలుగులో పలు సినిమాల్లో నటించిన విక్రమ్‌కు 'అపరిచితుడు' ఇక్కడ తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా విక్రమ్ మార్కెట్‌ను క
తమిళ నటుడు విజయ్ 'వారసుడు' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తెలుగు సంగతి పక్కనపెడితే తమిళంలో మాత్రం రికార్డులు సృష్టించింది. తొలిరోజే నెగెటీవ్ రివ్యూలు తెచ్చుకున్నా టాక్‌తో సంబంధంలేకుండా నిర్మాతలకు
తమిళ కథానాయకుల్లో ధనుష్ శైలి చాలా ప్రత్యేకం. వాణిజ్య కథాంశాల్ని ఎంచుకుంటూనే వాటి ద్వారా సామాజిక ఉపయుక్తమైన సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఒకప్పుడు తమిళ దర్శకులతో మనవాళ్లు సినిమాలు చేయాలని ఆసక్తి చూపేవారు. శంకర్, మణిరత్నం వంటి దర్శకుల కోసం మన స్టార్లు పడిగాపులు కాసిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
కోవిడ్‌కు ముందు వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్.. కోవిడ్ తర్వాత ఫామ్‌ను కోల్పోయాడు. కరోనా తర్వాత ఈయన నటించిన 9 సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెండు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. కాగా మిగిలిన ఏడింటి�