Kothagudem | కొత్తగూడెం మెడికల్ కళాశాల((Medical College)) ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు తమను వేధిస్తున్నారని మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.
T-Hub | రక్షణ శాఖకు అవసరమైన పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్‌లో(T-Hub) డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్‌ను నిర్వహి స్తున్నామని టీహబ్ ప్రతినిధి తెలిపారు.
RS Praveen Kumar | విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్పీ కారెక్కారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేసీఆర్ గులాబీ కండువా కప్పి ప�
Raghunandan Rao | జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో రాజక
Asifabad | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉండటంతో మద్యం, నగదు సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
Vote from Home | లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం ఆయన మీ�
Ragidi Lakshmareddy | మల్కాజ్గిరి(Malkajgiri) పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ను(BRS) భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) అన్నారు.
Train accident | రైలు పట్టాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
RS Praveen Kumar | గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో తాను ఒకరిని కాలేను అని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక వైపు పొగుడుతూనే మరో వైపు బెదిరిస్తున్నారని మండ�
RS Praveen Kumar | ప్యాకేజీల కోసం కాదు.. ప్రజా సేవ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్పీ ప్రకటి�