Telangana | ఈదురుగాలులకు ఆరేండ్ల చిన్నారి బలైంది. రాష్ట్రంలో అకాల వర్షాలకు తోడు బలంగా వీస్తున్న సుడిగాలుల కారణంగా రేకులతో పాటు ఎగిరిపోయిన బాలిక.. తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో మంగళవార�
TS High Court | ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ సవాల్ చేశారు. హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగుల పార్టీ అని, తెలం�
Satyavathi Rathod | కేసీఆర్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మోదీ ఈడీ.. ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. కొత్త మద్�
Koppula Eshwar | రేవంత్ ప్రభుత్వానికి విచారణల మీద ఉన్న శ్రద్ధ పథకాల అమలు చేయడంలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. విచారణల పేరిట కేసీఆర్ హయాంలో అమలైన గొప్ప పథకాలను పక్కన బెట్టే కుట్ర చేస�
Container | ముందు వెళ్తున వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్(Container) అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బీభత్సం సృష్టించిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
Srinivas Goud | తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరుతున్నాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్ట
Peacock | నెమలిని(Peacock )ఇద్దరు దుండగులు వేటాడి తుపాకీలో కాల్చి (Shooting) చంపిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట సమీపంలోని ఎస్సారెస్పీ(SRSP) కాలువ వద్ద చోటుచేసుకున్నది.
Vinod Kumar | పంట నష్టపోయిన రైతులకు పరిహారం (Compensation) ఇచ్చి ఆదుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
TSRTC | ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (HRA)ను ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. జీవో నంబర్ 53 ప్రకారం హెచ్ఆర్ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది.