KTR | మోదీ జీ.. 4 నెలలైనా ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలు తీసుకోలేదు ఎందుకు: కేటీఆర్
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడి నాలుగు నెలలు గుడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతిలో కూరుకుపోయిందని స్పీచ్‌లు ఇస్తారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడి నాలుగు నెలలు గుడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతిలో కూరుకుపోయిందని స్పీచ్‌లు ఇస్తారు. కానీ మీ క్యాబినెట్‌లోని మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి గానీ, కాంగ్రెస్ అవినీతి గురించి గానీ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. వారు మీతో ఏకీభవించట్లేదా లేకా.. మీ విమర్శ కేవలం ఎలక్షన్ స్టంటా? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.
PM Modi Ji,
It’s been more than 4 months since you talked about “RR Tax” in Telangana
Any specific reason why no action has been initiated by your Govt?
While you say Congress in Telangana has been indulging in massive corruption, why do neither of your colleagues in Cabinet… https://t.co/BqwWIIKS2h
— KTR (@KTRBRS) September 16, 2024
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్షన్లలో ట్రిపుల్ ఆర్ సినిమాని డబుల్ ఆర్ ట్యాక్స్ మించిపోయిందని ప్రధాని ఆరోపించారు. RRR సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. RR మాత్రం కొన్ని రోజుల్లోనే ఆ విలువను దాటేసిందన్నారు. RR నుంచి తెలంగాణను విముక్తి చేయాలంటూ స్పీచ్‌లు ఊదరగొట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

