Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
Brutal murder | అడ్డగుట్టలో(Addagutta) దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి వివాహమాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు.
Zoo Park | హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్(Nehru Zoo Park)షాద్ నగర్‌కు(Shad Nagar) తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది పూర్తి అవాస్తవమని పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ మోహన్ పర్గేన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్లిద్దరికి కోపం వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడ
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్రమటానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది.
Bogatha water fall | ములుగు (Mulugu)జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్‌కు(Bogatha water fall) బుధవారం జలకళ వచ్చింది.
TGSRTC | కరీంనగర్ బస్‌స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించిం�
Power cuts | రాష్ట్రంలో ఎక్కడా ఒక్కసారి కూడా కరెంట్ పోవడం(Power cuts) లేదని, 24 గంటలు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
MLA Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గర్జిస్తాం.. కాంగ్రెస్ నేతలకు తప్పకుండా ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ
Neet Exam | నీట్ ప్రశ్నాపత్రం(Neet Exam) లీకేజీతో దేశం పరువుపోయిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
BRS | తాను కాంగ్రెస్ పార్టీలో(Congress party) చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తమని బీఆర్ఎస్ గద్వాల(Gadwala) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) కొట్టిపడేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, సోష�