MLC polling | ‘ఖమ్మం - నల్లగొండ - వరంగల్’ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించనున్నారు.
Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో పలుచోట్ల
Auto driver | అర్ధరాత్రి వేళ పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని అటకాయించి డబ్బులు (Money) ఇవ్వాలంటూ బెదిరించడంతో పాటు దాడికి(Attack) పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Ganja | భద్రాచలంలో(Bhadrachalam) భారీగా గంజాయిని(Huge ganja) పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు కూనవరంలోని ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో తనిఖీలు చేప ట్టారు.
KTR | పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ స్కాంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేక మంది హస్త�
KTR | పౌర సరఫరాల శాఖలో భారీ స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో 700 నుంచి 750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 2.20 లక్షల మెట్రిక్ టన్ను
KTR | కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చెబుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాంఠో.. అంటే గ�
Sircilla | సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద�