TGPSC | హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందడం కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ మేరకు వెబ్సైట్లో అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్లు పెట్టారు. వీరికి ఈ నెల 30, 31న వైవా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. అయితే స్పెషల్ లాంగ్వేజీ తెలుగు టెస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ కోసం వైవా పరీక్షలు నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం https://www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజాపాలనలో పూర్తిగా పడకేసిన ప్రజారోగ్యం.. విష జ్వరాలతో జనం పరేషాన్ : కేటీఆర్
Rains | తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
KTR | పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయి : కేటీఆర్