Rains | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
TS TET | టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు.
Telangana | రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Fake currency | శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు.
Manholes | గ్రేటర్‌లోని(GHMC) రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోల్స్ (Manholes) తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి (Jalmandali MD) హెచ్చరించారు.
Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పలు వాస్తు మార్పులు చేపట్టినట్లు వారం రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రాకపోకల మార్గాలకు సంబంధించిన వాస్తు ప్రకారం మార్పులు చేసిన�
MLA Sudhir Reddy | కాలనీల్లో ఎక్కడా ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. మంగళవారం వనస్థలిపురం డివిజన్ క్రిస్టియన్ కాలనీలో ఆయన పర్యటి�
Arrest | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను(MLA Raja Singh )ఫోన్లో(Phone calls) బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్(Arrest)చేశారు. నిందితుడు వసీమ్‌ను సైబర్ క్రైం పోలీసులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Harish Rao | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్(Appointment orders) ఇవ్వకపోవడం బాధాకరంమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
Food adulterated | ఆహారం కల్తీ(Food adulterated) చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు.