TG TET | హైదరాబాద్ : డీఎస్సీ ఫలితాల విడుదలకు విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తుది కీని విడుదల చేయగా, అభ్యర్థులు తమ టెట్ మార్కులను ఎడిట్ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నెల 12, 13 తేదీల్లో టెట్ మార్కులను సవరించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వబోమని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. టెట్ మార్కుల ఎడిట్‌కు ఈ వెబ్‌సైట్‌ను https://schooledu.telangana.gov.in/ISMS/ లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
TGSRTC | బస్సులో విద్యార్థికి గుండెనొప్పి.. ప్రాణాలు కాపాడిన సిబ్బందిని అభినందించిన సజ్జనార్
Harish Rao | యూట్యూబ్‌లను చూస్తే రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు : హరీశ్‌రావు
Sabita Indra Reddy | హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : సబితా ఇంద్రారెడ్డి