హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (Rain) కురుస్తున్నది. జోగులాంబ గద్వాల, నాగర్కర్న్ల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోగులాంబ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతు
ఆయిల్‌పామ్ కంపెనీలకు సంబంధించి ‘అల్లుడా మజాకా’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం వ్యవసాయశాఖలో సోమవారం కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దలు, శాఖలోని పలువురు ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డారు.
Harish Rao | ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ కాలేదని
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతిక అనే నాలుగేండ్ల చిన్నారి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటింది. జనవరిలో వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన కృతికకు కేటీఆర్ వైద్యం చేయించి, ఆ పాపను ప్రాణ�
Revanth Reddy | దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రె�
Bhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో ఎస్పీడీసీల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు.. ఇ�
TG Rains | తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 క�
శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సదాశివన్ వియలందేరన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో (KTR) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం పదేళ్ల కాలంలో
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు’ ఉన్నది 2008 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. వీరికి ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలిస్తామని మంత్రి మండలి నిర్ణయం తీసుకున
రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠా
రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ సర్కారు చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ ప్రశ్నార్థకమైంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా? లేక ఆపేస్తారా? అన్నది ఇప్పటికీ తేలడం లేదు. దీనిపై ఏదో ఒకటి తేల్చ
తెలంగాణలో బాల సాహిత్యం విరివిగా వస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలపై చిన్నపిల్లలకు అవగాహన కలిగించాలనే ఉద్యేశంతో విద్యాశాఖ కొత్త పాఠ్యాంశాలకు రూపకల్పన చేయడమే ఇందుక
నగరానికి తాగునీరు అందించే గండిపేట జలాశయం ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. నిర్మాణాలు చేపడుతున్న వారు ఏ స్థాయి అని చూడకుండా ఎఫ�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గంలోని నల్లగొండ మండలం రెడ్డి కాలనీ అతిచిన్న గ్రామం. 365 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామ పరిధిలో బట్టబోతుల గూడెం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా వ్యవ�