ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫొటోలను ముఖానికి ధరించి నిరసన తెలిపారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మెలో భాగంగా నిరస
BC Mahasabha | తెలంగాణ జాగృతి శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీసీ సంఘాల మహాసభ యథావిధిగా జరుగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద కొనసాగనున్నది. ఈ మేరకు మహాసభకు హైదరాబాద్ నగర పోలీసుల�
KTR | కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపైన, నిరంకుశ పాలనపైన, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపైన మన పోరాటం కొనసాగిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
MLC Kavitha | రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cold Wave | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చలి గాలుల తీవ్రత పెరిగింది. గురువారం ఉదయం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తోంది.
Vinod Kumar | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో జడ్జిట నియామకానికి చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
BRS Party | నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకులు పీవీ మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, సరఫరా విచ్చలవిడిగా జరుగుతున్నది. నిరుటితో పోల్చితే నకిలీ ఔషధాలు రెట్టింపైనట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నద
దేశంలోని అటవీ ప్రాంతాల్లో 2023-24 ఏడాదిలో అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదాల పరంగా తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో నిలవగా, తొలి, రెండో స్థానాల్లో ఏపీ, మహారాష్ట్ర ఉన్నాయి. 2023 నవంబర్ - 2024 జూన్ సీజన్లో ఆంధ్�
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2.04 శాతం ఓట్లతోనే ఓడిపోయింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు 39 సీట్లు ఇచ్చిండ్లు. జాతీయ అంశాలు డామినేట్ చేయటం వల్ల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు