Caste census | వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని మంత్రి (Minister) ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. రాహుల్‌గాంధీ ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో సామాజక, కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.
అహింసతో ఆయుధాలను విరిచి, బోసి నవ్వులతో ఆధిపత్యాన్ని కూల్చివేసిన మహాత్మా గాంధీ కర్ర చేతబట్టుకొని నడిచే దేశాన్ని వెలుగుల బాటలోకి అడుగులు వేయించాడు. దక్షిణాఫ్రికా గర్భాన అగ్గిదేవుడిలా జన్మించి, నల్లనయ్య�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్�
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. గంపెడాశలతో సిటీ ప్రాజెక్టుల కోసం నిధులు కోరితే, ఖాళీ చేతులను చూపి సమాధానం చెప్పింది. కనీసం భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కేం
కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది. రీజినల్ రింగ్‌రోడ్డు-ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్‌లో చేపడతామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు.
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్‌కు మరోసారి అన్యాయం జరిగింది. పదేండ్లు దాటినా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించింది. ముఖ్యంగా బయ్యారం ఉక్కు ఫ్య
కేంద్ర విత్త మంత్రి నిర్మలమ్మ పసుపు రైతులకు ఉత్త చేతులు చూపారు. పసుపుబోర్డుకు నిధులివ్వకుండా నిరాశ పరిచారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఉమ్మడ�
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మోదీ ప్రభు త్వం చిల్లిగవ్వ వివ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. �
రాష్ట్రంలో ప్రస్తుతమున్నది రాహుల్ కాంగ్రెస్ కాదని, ఇది రెడ్ల కాంగ్రెస్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీది కుకతోక వంకర బుద్ధి అన�