యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు 21 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేంద్రం కూడా ప్రారంభించలేదు. 29 జిల్లాల్లో ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు చేయలే�
ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జీఎస్డీపీ, తలసరి వృద్ధిరేటులో తెలంగాణ అట్టడుగున నిలవడమే ఇందుకు నిదర్శనమని �
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఏపీలో ప్రపంచ దేశాల సదస్సు జరిగింది. కాప్ 11 పేరిట నిర్వహించిన బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్‌ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దాదాపు 190
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది సాగుభాష అయితే, సీఎం రేవంత్‌రెడ్డిది సావు భాష అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం హోదాలో కేసీఆర్ పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్‌డ్యామ్‌లు, నీ
తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును చెరిపేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని, బీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్య�
ప్రభుత్వాలు భూములు అమ్మడం కొత్త కాదు. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండే అధిక విలువ కలిగిన ప్లాట్లను అమ్మడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. అయితే అందుకు ఓ రీతి, రివాజు ఉంటాయి. అందులో నిధుల సేకరణ �
నిప్పులు గర్భాన దాల్చిన నేలమ్మే సూర్యోదయాన్ని కన్నట్టు, నెత్తురు, చెమట పారి పోరు పంటై ప్రభవించినట్టు, ఇసుక ఎడారిలో భవితవ్యం వికసించినట్టు గులాబీ జెండా ఆవిర్భావమే అపురూప విప్లవం కదా..! తమ నుంచి అంతా కోల్పో
ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసేందుకు ఏడు రోజుల్లోగా 83 వేల టన్నుల బియ్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లను ఆదేశించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ జిల్లాలవారీగా అలాంట్మెంట్ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు
రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. చక్రవాత ఆవర్తనం, క్యుమిలోనింబస్ మేఘాల వల్ల గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వర్
బీఆర్ఎస్ రజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఢిల్లీ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి �
కాంగ్రెస్, బీజేపీ ఒకే గొడుగు కింద పనిచేసే పార్టీలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వారి టార్గెట్ అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని
BRS | వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.
ఈ నెల 12న తెలంగాణ జడ్జిల సంఘం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో శనివారం ఉదయం
KTR | పెట్రోల్ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.