రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మానవీయ ఆలోచనా విధానానికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని చెప్పారు.
తెలంగాణ ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.
దేశంగానీ.. రాష్ట్రంగానీ అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్ని గీటురాయిగా తీసుకుంటారు. తలసరి ఆదాయ వృద్ధిరేటు ఆ దేశ/రాష్ట్ర అభివృద్ధి వేగానికి సూచిగా నిలుస్తుంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం చోదక శక్తిగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లతో పోల్చితే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయరంగం వాటా ఏకంగా 136 శాతం పెరిగినట్టు సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఏటా పెరుగుతుండగా, ప్రైవేట్ స్కూళ్లలో క్రమంగా పడిపోతున్నాయి. 2014-15లో ప్రభుత్వ బడుల్లో నమోదు 47.88 శాతం ఉండగా, 2021- 22లో 49.77 శాతం ఉన్నది.
116.30 లక్షలు 2022 ఏప్రిల్ 2022 అక్టోబర్ మధ్య రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రయాణికులు. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ ట్రాఫిక్ 106.9 శాతం ఎక్కువ.
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చే యనున్నది.
DH Srinivasa Rao | రాష్ట్ర చరిత్రలోనే వైద్యారోగ్యశాఖకు రికార్డు స్థాయిలో రూ.12,161 ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
TS Budget | తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఆంక్షలకు అనుగుణంగా ఉందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
Justice TAFRC Committee | టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్‌రెడ్డి నియామకమయ్యారు. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్‌తో సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉ�
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ�