తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీపీఎఫ్‌సీఎల్)కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురు�
కాంగ్రెస్‌ది గందరగోళ పాలన అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ‘ఎక్స్'లో ఎద్దేవా చేశారు. ఖజానాను ఖాళీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. తమ పాలన వైఫల్యాలను ఎన్నో రోజులు దాచలేరని విమర్శించారు.
Weather | తెలంగాణలో రాగల మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది.
Kishan Reddy | ‘ఖాటా ఖట్’ నుంచి ‘ఖాళీ ఖజానా’ వరకు, తెలంగాణలో కాంగ్రెస్ గందరగోళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇకపై దాచలేరని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Niranajan Reddy | ముఖ్యమంత్రి స్థానానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.. నిజంగా ఉరితీయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరితీయాలి అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
MLC Kavitha | తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
రైతు భరోసా నిధులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న సిట్‌కు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ అనిల్‌కుమార్ లిఖితపూర్వకంగా తమ వాంగ్మూలం ఇచ్చినట్టు తెల�
కృష్ణా-గోదావరి అనుసంధానానికి సంబంధించి సీఎం రేవంత్ వాస్తవాలను వక్రీకరించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదింపులు లేకుండా కృష్ణా-గోదావరి అనుసంధానానికి ముందుకెళ�
తెలంగాణలో 30 ఏండ్లుగా పనిచేస్తున్న సీనియర్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్ కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచ�
కాంగ్రెస్ ప్రభుత్వం కవ్వాల్ టైగర్‌జోన్ పరిరక్షణ పేరుతో జారీ చేసిన జీవో 49.. గిరిజనులు, ఆదివాసీలకు జీవన్మరణ సమస్యగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవం
ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులు, మావోయిస్టులను హతమారుస్తూ కేంద్ర ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతున్నదని, ఈ వైఖరిని విడనాడాలని అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, క�