Vinod Kumar | బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.
Harish Rao | ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప�
Dodda Padma | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన దొడ్డా పద్మ (99) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కరించాలంటూ పదో తరగతి విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు 40 మంది విద్యార్థులు ఉండవల్లి మం�
పెళ్లికి ముందే తన భార్య మరో వ్యక్తిని ప్రేమించిందన్న విషయం తెలిసి, ప్రియుడితో కలిసి ఎక్కడ చంపేస్తుందేమో అని భయంతో ఓ భర్త వదిలేశాడు. ఇదే ఛాన్స్ అని భార్యకు దగ్గరయ్యాడు. ఆమెను పూర్తిగా వాడుకుని.. పెళ్లి మా�
Endowment | ఉత్తర తెలంగాణలోని అతి పెద్ద శివాలయమది. నిత్యం ఏదో ఒక అంశంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే ఈ ఆలయంలో ప్రస్తుతం ఉద్యోగుల ప్రమోషన్లు చర్చనీయాంశమయ్యాయి.
Telangana Revenue | కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగమాగమైంది. ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలమైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. అప్పులు తీసుకోవడంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నది.
ఉద్యోగాల కల్పన, అధిక వడ్డీల పేరిట తెలంగాణ, ఏపీలో 2,000 మందిని మోసగించి.. దాదాపు రూ.140 కోట్లు వసూలు చేసిన మోసగాళ్లయిన తండ్రీకొడుకులను తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Revanth Reddy | రేవంత్‌రెడ్డి సర్కారు. ఈ వారం మరో రూ.3,500 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో రాష్ట్ర ఆర్థికశాఖ పాల్గొని అప్పు తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Rains | ఆగస్టు రెండో వారం నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
New Liquor Policy | ఒక్క ఆగస్టులోనే రూ.30 వేల కోట్లను ఎక్సైజ్ శాఖ ద్వారా రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇందుకోసం పాత మద్యం పాలసీని సవరించి నూతన మద్యం పాలసీని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డ�
Meenakshi Natarajan | రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆ పార్టీ క్యాడర్, లీడర్లలో దడ పుట్టిస్తున్నది. అన్యూహ్యమైన ఆమె అడుగులు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్ల�
Revanth Reddy | తెలంగాణ నుంచి గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ఏపీలో చంద్రబాబు నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ కాంగ్రెస్‌లో భూకంపం సృష్టిస్తున్నది. ఆ పార్టీలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణపై ఎట్టకేలకు తెలంగాణ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది డిసెంబర్ 31వరకేనని �