తెలంగాణ (Telangana) కీర్తి అజరామరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దశాబ్ది ఉత్సవాలు (Telangana decade celebrations) జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
లోక్సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరన
Telangana Decade Celebrations | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు.
Telangana Decade Celebrations | ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎదిగింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్య�
Telangana Decade Celebrations | తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు న
Telangana Decade Celebrations | నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర
తెలంగాణ రాష్ట్రం మరో అపూర్వ ఘట్టానికి కేంద్రం కానున్నది. ప్ర పంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆల యం రాష్ట్రంలోని సిద్దిపేటలో నిర్మాణం కానున్నది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప�
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంత�
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా దంతాల�
Telangana Decade Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్సైట్ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రా
Telangana Decade Celebrations | ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ కేవలం తొమ్మిది ఏండ్లలో అన్నిరంగాల అభివృద్ధిని సాధించింది. వినూత్న పథకాలతో దేశానికే రోల్మాడల్గా నిలిచింది.
అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్లో హైస్కూల్ సీనియర్స్ గ్రాడ్యుయేషన్ చదువ