CPGET | ఎంఎడ్, ఎంపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
CPGET | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల్లో ఎంఎడ్, ఎంపీఎడ్ ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ సీపీ గెట్ నిర్వాహకులు విడుదల చేశారు. ఎంఎడ్, ఎంపీఎడ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
CPGET | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల్లో ఎంఎడ్, ఎంపీఎడ్ ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ సీపీ గెట్ నిర్వాహకులు విడుదల చేశారు. ఎంఎడ్, ఎంపీఎడ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అనంతరం సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. 9వ తేదీ నుంచి 11వ తేదీ లోపు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 11వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15న ప్రొవిజినల్ అలాంట్మెంట్ విడుదల చేయనున్నారు. ఈ రెండు కోర్సుల్లో సీట్లు పొందిన అభ్యర్థులు 18వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. లేని పక్షంలో సీటు రద్దు అవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CPGET
- M.P.Ed
- MEd
- MEd Course
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

