Home
Cinema
Saregama Moves Delhi High Court For Contempt Action Against Ilaiyaraaja Over Copyright Violation
Ilaiyaraaja | ఇళయరాజా కాపీరైట్ ఉల్లంఘన.. ఆస్తుల జప్తు, జైలు శిక్ష కోరుతూ సరిగమ పిటిషన్
Saregama | ప్రముఖ సంగీత సంస్థ సరిగమ ఇండియా లిమిటెడ్, దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాపై ఢిల్లీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
Saregama | ప్రముఖ సంగీత సంస్థ సరిగమ ఇండియా లిమిటెడ్, దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాపై ఢిల్లీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
ఇళయరాజా కాపీరైట్ వివాదానికి సంబంధించి కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, తమ హక్కు ఉన్న పాటలను థర్డ్ పార్టీకి విక్రయిస్తున్నారని సరిగమ ఆరోపించింది. ‘మురట్టుక్కాలై’ సినిమా పాట విషయంలోనూ ఢిల్లీ కోర్టు ఆదేశాలను దాచి మద్రాస్ హైకోర్టులో ఉత్తర్వులు పొందారని, స్పాటిఫై, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోనూ నిబంధనలు అతిక్రమించారని పేర్కొంది. దీనిపై స్పందించిన కోర్టు ఇళయరాజాకు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల జప్తు, సివిల్ జైలు శిక్ష విధించాలని సరిగమ కోర్టును కోరింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

