AP Deputy CM | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా రాబోతున్న తాజా చిత్రం 'ధురంధర్' (Dhurandhar) పై తలెత్తిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
The Taj Story | బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద చిత్రం 'ది తాజ్ స్టోరీ' (The Taj Story). ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.