సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ దర్శనాన్ని ఈనెల ఒకటోతేదీ సాయంత్రం 6 నుంచి 6వ తేదీ వరకు నిలిపివేస్తున్న ఆలయ ఈవో ఆలూరి బాలాజీశర్మ తెలిపారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాఖల్లో ఆర్అండ్బీ కూడా చేరింది. వందలకోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహించినట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ, అమలు తీరుపై పరిశోధనకు బీఆర్ఎస్ యువజన విభాగం నేత నేవూరి ధర్మేందర్రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది.
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
Minister Ponnam | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు.
Minister Konda Surekha | ఎంజీఎం హాస్పిటల్లో(MGM Hospital) రోగులకు మెరుగైన సేవలు అందించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వైద్యులను ఆదేశించారు.
IPS Transfers | తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ ఎస్పీగా చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా అపూర్వరావును బదిలీ చేసింది.
Road accident | జీడిమెట్ల(Jeedimetla)లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఆటో(Auto)ను ఢీకొనడంతో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
Minister Konda Surekha | ఐలోని జాతర( Iloni jathara)లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. అధికారుల పనితీరులో మార్పు రావాలని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.