Home
Telangana
Strike Launched By The Telangana Hire Vehicle Association Intensified On Thursday The Second Day
అద్దె బకాయిలు అడిగితే అరెస్టులు!
తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ చేపట్టిన సమ్మె రెండోరోజూ గురువారం తీవ్రరూపం దాల్చింది. తమ బాధలు చెప్పుకొనేందుకు సచివాలయంలోని మీడియా పాయిం ట్ వద్దకు బయలుదేరిన అద్దె వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ చేపట్టిన సమ్మె రెండోరోజూ గురువారం తీవ్రరూపం దాల్చింది. తమ బాధలు చెప్పుకొనేందుకు సచివాలయంలోని మీడియా పాయిం ట్ వద్దకు బయలుదేరిన అద్దె వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 50 మందిని అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగిలిన ఆందోళనకారులు సైతం స్టేషన్‌కు చేరుకుని తమవారికి మద్దతుగా నినాదాలు చేయగా, సొంత పూచీకత్తుపై వారిని వదిలేశారు. 18 నెలలుగా అద్దె బకాయిలు రూ.170 కోట్లకు చేరాయని, అవి చెల్లించాలని అడిగితే సర్కార్ అరెస్టు చేయిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

