Minister Gangula | అభివృద్ధిని చూసి ఓటేయండి.. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి : మంత్రి గంగుల
Minister Gangula | అభివృద్ధిని చూసి ఓటేయాలని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని, మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం కరీంనగర్లో భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కరీంనగర్ : అభివృద్ధిని చూసి ఓటేయాలని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని, మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం కరీంనగర్లో భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్(BRS) పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. గతంలో మూడు సార్లు తనకు అవకాశమిస్తే కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
ఈ సారి అవకాశమిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు తోట రాములు, ఆకుల నర్మద, కోల సంపత్ రెడ్డి, సంఘం నాయకుడు అధ్యక్షుడు సంధి అనంతరెడ్డి, జలపతి రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి కనుక రెడ్డి కృష్ణారెడ్డి, రంగారెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

