Sankranthi | సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ఆంధ్ర ప్రజలు రైళ్లు, బస్సులను నెల రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
మిగ్జాం తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్
Telangana CM | సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్లో హైడ్రామా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిత్వంపై సోమవారం మధ్యాహ్నం వరకు తుది నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది.
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం (పీసీ 7 ఎంకే) సాంకేతిక లోపంతో కుప్పకూలింది. సోమవారం ఉదయం మెదక్ జిల్లా తూప్రా న్ మండలం రావెల్లి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచం మెచ్చేలా పాలించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని సోమవారం తెలిపారు.
KTR | ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచ�
KCR | తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ�
KCR | ప్రపంచం మెచ్చేలా తెలంగాణను పాలించిన నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Election Code | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో గత అక్టోబర్ తొమ్మిదో తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది.
Telangana | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇవాళ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్లో సైతం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏఐసీస
Singareni | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణి(Singareni)లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు(Recognition election) సంబంధించి గతంలోనే ఎన్ని
Resignation | రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార�
Telangana New Govt | తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ రివాల్యుయేషన్ ఫలితాలను(BPharmacy Revaluation Results) విడుదల చేసినట్లు ఓయూ(Osmania University) కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (�