ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 04 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ రివాల్యుయేషన్ ఫలితాలను(BPharmacy Revaluation Results) విడుదల చేసినట్లు ఓయూ(Osmania University) కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (పీసీఐ) సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.