ఈ ఏడాది టీఎస్ సెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సెట్ సభ్యకార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం క్రితం వరకు సాధారణం కంటే ఎక్కువ ఉండగా, ప్రస్తుతం సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది.
యువత దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి దేశ సంస్కృతి సంప్రదాయాలు, సాంకేతిక ఆవిష్కరణలను చూసేందుకు యువసంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
Shahar Ki Baat | హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రంలో సబ్బండవర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్న�
Shahar Ki Baat | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నమూనాగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో నగర రూపురేఖలు మారిపోయాయి. పురపాలక,
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.
Public Voice | సీఎం కేసీఆర్ సారు మాలాంటి పేదోళ్లకు మస్తు సాయం జేస్తున్నడు. మాకేగాదు, మా లెక్క మా ఊర్లో మస్తు మందికి ఉచితంగా కరెంటిస్తన్రు. గిసొంటి సీఎం ఉన్నంతకాలం మా బతుకుల్లో వెలుగులకు ఢోకా లేదు.
Telangana | ఒకటి శతాధిక వసంతాల పార్టీ, ఇంకోటి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్నామని చెప్పుకొనే పార్టీ.. అదేలెండి కాంగ్రెస్, బీజేపీ! హస్తినలో తమదే హవా అనే ఈ పార్టీలు తెలంగాణ గల్లీలో బొక్కబోర్లా పడటం మామూల�
Telangana | హోరాహోరీ ప్రచారాలు పాతముచ్చట. ఇప్పుడు వార్ అంతా సోషల్ మీడియాలోనే! ఎన్నికల ప్రణాళిక అంతా మైక్రో మేనేజ్మెంట్ వైపు అడుగులు వేస్తున్నది. ఈ వ్యూహంలో ప్రతి ఇల్లూ ఒక యూనిట్. ప్రతి ఓటరూ టార్గెటే. ఇందుకు
Minister Jagdish Reddy | రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లా�
Minister Talasani | వచ్చే శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో ఇంటింటి ప్రచారం న
రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �