HomeTelanganaTelangana To Create Additional Ayacut Of Ten Lakh Acres In 2024 Uttam
పెరగనున్న 10 లక్షల ఎకరాల ఆయకట్టు: ఉత్తమ్
ఈ ఏడాది పూర్తికానున్న సాగునీటి ప్రాజెక్టుల కింద కొత్తగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది పూర్తికానున్న సాగునీటి ప్రాజెక్టుల కింద కొత్తగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నీటిపారుదల శాఖ బడ్జెట్‌పై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు.