Revuri | కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కొత్తేం కాదు: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
Revuri | కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కొత్తవి కావు. ఒకరికొకరి మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. పరిమితులు దాటితే అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.
Revuri |హనుమకొండ చౌరస్తా: కాంగ్రెస్ అంటేనే జాతీయ పార్టీ. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కొత్తవి కావు అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఒకరికొకరి మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. అవి పరిమితులు దాటితే అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
కాంగ్రెస్ రెండున్నరేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు, కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా అందరికీ డబుల్, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామి రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

