MLA KP Vivekanand | ప్రజాసేవలో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy)ని గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్(
MLA KP Vivekanand ) అన్నారు.
Minister Thummala | భూసార పరీక్షా కేంద్రాలను(Soil tests )అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు.
NRI | తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్(Switzerland) టీఏఎస్ (TAS) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు(Ugadi Celebrations) జ్యురిక్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
Nampally Court | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టులో కూడా గురువారం కరెంట్ పోయింది. మధ్యాహ్నం సమయంలో ఓ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా, పవర్ కట్ అయింది.
Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ(BJP) ఏం చేసిందో చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
Post cards | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఉత్తరాలు(Post cards) రాస్తూ అన్నదాతలు(Farmer) ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమం ఉధృత మవుతున్నది.
MLA Meghareddy | వనపర్తి జిల్లా(Wanaparth) కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు.
Motkupalli Narsimhulu | పార్లమెంట్ ఎన్నికల్లో(,Parliament elections) మాదిగలకు(Madigas) రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) డిమాండ్ చేశారు.