పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
హైదరాబాద్ : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిపడిన సుమారు రూ.170 కోట్ల నిధులను విడుదల చేయాలని వాహనాల యజమానులు డిమాండ్ చేశారు. హైర్ వెహికల్స్ అసోసియేషన్ సమ్మెతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతినెలా ఇవ్వాల్సిన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పెంచాలని, అద్దె బిల్లులు ఐదో తేదీ నుండి పదో తేదీలోపు చెల్లించాలలని కోరారు. బిల్లులు చెల్లించక పోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, ఈఎంఐలు చెల్లించలేక సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

