తెలుగు యూనివర్సిటీ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 ఏండ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజ�
‘తమ్మిడిహట్టి అంశంపై చర్చించేందుకు మహారాష్ట్రకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు’ అని తెలంగాణ సర్కార్ ప్రగల్భాలు పలుకుతున్నది. కానీ, అసలు వాస్తవం మరోలా ఉన్నది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియ చేపట్టనే�
రాష్ట్రంలో భానుడి భగభగల నేపథ్యంలో ఇంటర్ కాలేజీల రీ ఓపెన్‌ను వాయిదా వేయాలని అధ్యాపక సంఘాలు కోరుతున్నాయి. సోమవారం నుంచి కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పుడే కాలేజీలు తెరువవద్దని కోరుతున్నాయి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలను ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నట్టు ఎస్‌సీఈఆర్‌డీ డైరెక్టర్ జీ రమేశ్ తెలిపారు. ఈ నెల 22 వరకు జరుగనున్న పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు ఇస్తామంటూ స్వీకరించిన రాజీవ్ యువవికాసం దరఖాస్తులు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్�
హైదరాబాద్ కూకట్పల్లి శివారులోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనకు, తన సంస్థలకు, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ స్పష్టంచేశారు.
Niveditha Sayanna | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉందని దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన్న తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పేదల కోస�
MLC Naveen Kumar | శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు సత్యదూరం అని ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్ తెలిపారు. ఆ భూముల వ్యవహారంతో నా సంస్థలకు, నా కుటుంబానికి ఏ�
KTR | ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగ
KTR | కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప
KTR | కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 79 ఏళ్ల దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
KTR | ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
KTR | ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు. ఢిల్లీలో కొత్త హామీలు ఇచ్చే ముందు తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని స�
వానకాలానికి సంబంధించి తెలంగాణ మార్ఫెడ్ సేకరించిన మకజొన్న విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం వి ధానం ద్వారా మునుపటికంటే రూ.20 2.56 కోట్ల అదనపు ఆదాయం లభించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ�