KCR | చలో నల్లగొండ సభ రాజకీయ సభ కానేకాదు.. ఉద్యమ సభ, పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
Komuravelli | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి 4వ ఆదివారం సందర్భంగా రూ.56,12,921 ఆదాయం( Hundi income) వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
Nagarjuna sagar | కేంద్ర జల సంఘం(Central Water Corporation) కమిషనర్ రమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority) సభ్యులు, ఏపీ, తెలంగాణ అధికారులు మంగళవారం పరిశీలించారు.
Commits suicide | సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software employee) ఉరేసుకొని బలవన్మరణాని( commits suicide)కి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కేపీహెచ్‌బీ( KPHB) పరిధి అడ్డగుట్ట సొసైటీలో మంగళవారం చోటు చేసుకుంది.
Dilsukhnagar | దిల్సుఖ్నగర్(Dilsukhnagar)లో యువకుడిపై హత్యాయత్నం(Attacked )స్థానికంగా కలకలం రేపింది. తోటి స్నేహితుడిని మద్యం సీసాల(Liquor bottle)తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
Chalo Nallagonda | కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నేడు నిర్వహించే చలో నల్లగొండ(Chalo Nallgonda) బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నార�
Praja Bhavan | తెలంగాణ ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు(Gurukul employees) మంగళవారం ప్రజాభవన్(Praja Bhavan) లోపల ధర్నా(Dharna) చేపట్టారు
జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ -1 పరీక్షలో ఆరు ప్రశ్నలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉపసంహరించింది. ప్రశ్నల్లో లోపాల కారణంగా ఆయా ప్రశ్నలను తొలగించింది. అయితే ఇవి ఒకే సెషన్లో కాకుండా వివిధ సెషన్లలో ఉన్నాయి.