After 9 pub | ఆఫ్టర్ 9 పబ్బును సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
After 9 pub | బంజారాహిల్స్‌లోని(Banjara Hills) ఆఫ్టర్ 9 పబ్‌ను(After 9 pub) అమీర్‌పేట ఎక్సైజ్ అధికారులు(Excise Department officials) సీజ్ చేశారు.
హైదరాబాద్ : నగరంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. లైసెన్స్ లేని పబ్బులు, రెస్టారెంట్లు, బార్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని(Banjara Hills) ఆఫ్టర్ 9 పబ్‌ను(After 9 pub) అమీర్‌పేట ఎక్సైజ్ అధికారులు(Excise Department officials) సీజ్ చేశారు. ఇటీవల ఆఫ్టర్ 9 పబ్‌లో అశ్లీల నృత్యాలతో పలువురు యువతులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు 160 మందికి నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా పబ్‌లు, రెస్టాంరెట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని ఆఫ్టర్ 9 పబ్బును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

