బంజారాహిల్స్‌లో ఉన్న ఆఫ్టర్ నైన్ పబ్‌పై (After 9 Pub) పోలీసులు కేసు నమోదుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగ
అనుమతులు లేకుండా డీజే నడిపిస్తున్న ఆఫ్టర్ 9 పబ్ నిర్వాహకుడితో పాటు మరో నలుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం 14లోని ఆఫ్టర్ 9 పబ్‌లో రెండు రోజుల క్రితం బర్త్