Vinod Kumar | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వ�
BRSV | నీట్ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశా�
Drugs | డ్రగ్స్(Drugs) కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విస్తృతంగా సోదాలు చేపడుతూ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక(Karnataka) ఉంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను వనస్థలిపురం(V
Asha activists | వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు( Asha activists) ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ కార్యాలయం(DME office) ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్�
తెలంగాణ అంటే ఒక చైతన్యం, తెలంగాణ అంటే అస్తిత్వం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం... ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ చావు అంచులదాకా వెళ్లి సాధించారు.
రాష్ట్రంలో విద్యారంగం కునారిల్లుతున్నది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో 26 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు.
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. హైదరాబాద్‌పై జోరు వాన కురిపించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా సోమవారం వర్షాలు కురిశాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు తేలికప�
ప్రజలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప, ఓడ దిగినంక బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
గుర్తు తెలియని ఓ యువతి నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు ఆ యువతిని కాపాడి.. సమీపంలోని దవాఖానకు తరలించి వైద్యం అందించారు. ఈ ఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు