హామీలు గమ్యం అభివృద్ధి గాయం నలిగిపోతున్న తెలంగాణకు నాయకుడు కావాలి సంక్షేమ పథకాలు సావు వార్త మరణించిన సంక్షేమానికి ప్రాణం పోసే ప్రజా నాయకుడు కావాలి నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం తెలంగాణ స్వరాష్ట్ర వనరుల కోసం భగ్గుమన్న తెలంగాణ భూగోళం నిధులు నియామకాలు నీళ్లు అధికారం అంతా డొల్ల ప్రగతి పడకేసింది బాధపడుతున్న జనానికి బతుకునిచ్చే ప్రజాప్రతినిధి కావాలి రాష్ర్టాన్ని కాపాడే రక్షకుడు కావాలి
గత 75 ఏండ్లుగా మనం మతపరమైన పౌరస్మృతితో జీవిస్తున్నామని, అది వివక్షను ప్రోత్సహిస్తున్నదని, అందువల్ల మన దేశంలో లౌకిక పౌరస్మృతి అవసరమని స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రధాని మోదీ చెప్పారు. అయితే నేను చెప్పేదేమిటంటే.. పౌర, లౌకిక దేశం కావాలి. గత పదేండ్లుగా బీజేపీ సర్కార్ అటు లౌకిక ప్రభుత్వంగా గాని, ఇటు పౌర ప్రభుత్వంగా గాని వ్యవహరించడం లేదు.