నాసిరకం సామగ్రితో వంటలు చేస్తున్నారని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయకుండా సోమవారం ఆందోళనకు దిగారు. వంటగదికి తాళం వేసి, వంట సరుకులను హాస్టల్ బయట
తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర�
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టిక�
తెలంగాణ యూనివర్సిటీని కుదిపేస్తున్న 2012 నోటిఫికేషన్ రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు వారాలుగా హై కోర్టు తీర్పు కాపీలు తమకు రాలేదం టూ టీయూ వీసీ, రిజిస్ట్రార్లు బుకాయిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన తెలంగాణ యూనివర్సిటీ నిత్యం వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి పరిశోధన పత్రాల విషయంలో నాణ్యతను సాధించాల్సి ఉండగా చీటికి మాటి�
తెలంగాణ యూనివర్సిటీలో 2012లో చేపట్టిన నియామకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నాయకులు డిమాండ్ చేశారు. టీయూలోని అడ్మిన్ భవనం ఎదుట ఏఐడీఎఫ
తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ స్టాపబుల్ గందరగోళం కొనసాగుతోంది. సోమవారం రోజంతా నాటకీయత చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పు అనంతరం పరిపాలన విభాగానికి వచ్చిన వీసి, రిజిస్ట్రార్లు గంటల కొద్దీ భేటీ అయ్యారు. హ�
టీయూ 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ అక్రమంగా నియామకమైన వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు తీర్పు కాఫీ అందలేదని సాకుతో వాళ్లను యథేచ్ఛ�
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ వ్యవస్థలకు విలువే లేకుండా పోయింది. మూర్ఖపు వ్యక్తుల మూలంగా టీయూ పరువు నడి బజారులో మంట కలుస్తోంది. పూర్వ వీసీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి దేశ వ్యాప్తంగా టీయూ పేరును గం
తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై హైకోర్టు కొరడా ఝులిపించడంతో 2012 నియామకాలు రద్దు అయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ భీమపాక ఇచ్చిన తీర్పును అనుసరించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ యూనివర్�
తెలంగాణ యూనివర్సిటీలో 2012 నోటిఫికేషన్లను హైకోర్టు రద్దు చేస్తూ కీలక తీర్పును వెలువరించిన తర్వాత అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2006లో టీయూ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి నియామకాల్లో �
తెలంగాణ యూనివర్సిటీలో భారీ కుదుపు. అక్రమాల తంతుకు మరో చెంప పెట్టు లాంటి తీర్పు. ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉండే టీయూ మరోసారి రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీసింది. అక్రమాలే ఊపిరిగా సాగుతోన్న పరిపాలన తీర�
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన ఆచార్యుల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. 2012 ఫిబ్రవరి 25న జారీ చేసిన మూడు వేర్వేరు నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేసిన ప్రొఫె�
ప్రభుత్వం కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి అన్ని కాలేజీలు బంద్ చేయనున్నట్లు తెలంగాణ యూనివర్సి�