జార్ఖండ్ రాష్ట్రం రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వరకు జరిగిన 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసులకు డీజీపీ జితేందర్ గురువారం రివార్డులు అందజేశారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది అత్యు�
సరూర్‌నగర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 49వ జాతీయ సబ్‌జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నీలో తెలంగాణ సత్తాచాటింది. గురువారం జరిగిన పోరులో రాష్ట్ర బాలికల టీమ్ 53-52తో చండీగఢ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -17 బాలుర జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు కెప్టెన్‌గా నల్లగొండ పట్టణానికి చెందిన రాచూరి వెంకటసాయి ఎంపికయ్యాడు. కెప్టెన్‌గా ఎంపికైన వెంకటసాయిని చత్రపతి శి�
జాతీయ బధిరుల క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న తెలంగాణ జట్టుకు జి. రేఖ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. బెంగళూరు వేదికగా ఈ నెల 22 నుంచి 25 వరకు జరుగనున్న టీ-10 జాతీయ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే
‘ఓటమే విజయానికి పునాది’ అంటారు. అవును మరోమారు అక్షరాల నిజమైంది. ఎక్కడైతే పొగోట్టుకున్నామో అక్కడే దక్కించుకోవడంలో ఉన్న మజా అంతాఇంతా కాదు. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో దిగ్గజ బాక్స�
గుజరాత్ వేదికగా జరిగే నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, సాట్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరాన్ని
ఈ నెల 7 నుంచి కోయంబత్తూరులో జరిగే దక్షిణ మండలం డెఫ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు మూగ, చెవిటి క్రీడాకారులు 14 మందితో కూడిన క్రికెట్ టీమ్‌ను తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ సోమవారం ప్రకటించిం�
చాదర్‌ఘాట్ : దివ్యాంగులైన క్రీడాకారులను ఆదుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ వీల్ చైర్స్ క్రికెట్ మ్యాచ్‌లో రాష్ట్రానికి చెందిన