మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ విచ్చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.
మున్నూరు కాపులు చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
వరంగల్‌లోని ఎస్సార్ యూనివర్సిటీ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) నుంచి సూల్ ఆఫ్ అగ్రికల్చర్, బీఎస్సీ(హాన్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్ రెండింటికీ గుర్తింపు లభించింది.