Hyderabad | కూకట్పల్లిలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
Hyderabad | కూకట్పల్లిలో(Kukatpally) దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు కనిపెంచిన ఇద్దరు బిడ్డలను చంపి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది.
కూకట్పల్లి : కూకట్పల్లిలో(Kukatpally) దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు కనిపెంచిన ఇద్దరు బిడ్డలను చంపి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..స్రవంతి(28) అనే మహిళ తన భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కొడుకులు కార్తిక్12), కౌశిక్(8)లను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Kathanar | ‘కథనార్’ ట్రైలర్ రిలీజ్.. అనుష్క మరోసారి పీరియాడిక్ అవతారంలో మెప్పించనుందా?
Dhurandhar 2: దావూద్ ఇబ్రహీం వైట్హౌజ్ను చూశారా? ధురంధర్ మూవీలో ఆ సీన్ ఓ హైలెట్
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

