ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా నల్లగొండ జిల్లా నందికొండ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు.
హుగ్గేల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్దుల గుట్ట సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ �
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
‘రాష్ర్టానికి కావాల్సిన నిధులు, రావాల్సిన అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం సీఎంగా నా బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కసారి కాదు వెయ్యి సార్లయినా ఢిల్లీకి వెళ్తా.