ఉప్పల్ నవంబర్ 5 : ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం వలన పేద మద్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నెర్ధం భాస్కర్‌గౌడ్ జన్మదినం సందర్బంగా చిలుకనగర్ డివిజన్లో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంబించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వారికి ఉచితంగా కళ్ల అద్దాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
SSMB 29 | హైదరాబాద్‌లో ప్రియాంకా చోప్రా.. ఎస్ఎస్ఎంబీ 29 ఈవెంట్ కోసమేనా..?
Kiliye Kiliye | ‘కొత్త లోక’ నుంచి ట్రెండింగ్ సాంగ్ ‘కిలియే కిలియే’ ఫుల్ వీడియో విడుదల!