Home
Warangal-rural
State Level Open To All Chess Competitions To Be Held In Hanumakonda On 8th And 9th
Chess competitions | హనుమకొండలో 8, 9న రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో, వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 8, 9న, రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
హనుమకొండ, నవంబర్ 5: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో, వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 8, 9న, రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు. ఈ పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు నగదు పురస్కారంతో పాటు, ప్రశంసాపత్రాలు, వ్యక్తిగత మెడల్స్, ట్రోఫీలను కూడా బహుకరిస్తారని తెలిపారు. క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు 6వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు నిర్వహణ కార్యదర్శి కన్నా 90595 22986 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

