తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో, వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 8, 9న, రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో నవంబర్ 8, 9న రాష్ర్టస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలో తెలంగాణ అండర్-15 బాలబాలికల రాష్ట్రస్థాయి చదరంగ పోటీలు ప్రారంభమయ్యాయి.