హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కాప్రా, టోలిచౌకి, మోహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, కూకట్పల్లి, ఉప్పల్, పీర్జాదీగూడ, రామంతాపూర్, మోతీనగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కాగా, భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు కురువడంతో వేడి నుంచి ఉపశమనం పొందారు.
ఇవి కూడా చదవండి..
Kuwait Oil Tanker | కువైట్ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి.. భారీగా చెలరేగిన మంటలు
Dandvat Yatra: భార్యకు విడాకులు ఇచ్చి.. సాష్టాంగ నమస్కారం చేస్తూ 9 కిలోమీటర్ల యాత్ర.. వీడియో
Arpit Bala | హైదరాబాద్ లైవ్ షోలో అర్పిత్ బాలా వివాదం.. అభిమానిపై ఉమ్మివేయడంతో…