Hanamkonda | జిల్లాస్థాయి స్పోర్ట్స్స్కూల్ సెలక్షన్స్ప్రారంభం
Hanamkonda | హనుమకొండలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ ప్రక్రియ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో ప్రారంభమైంది.
హనుమకొండ చౌరస్తా, మార్చి 30: హనుమకొండలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ ప్రక్రియ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్‌ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై సెలక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే ఈ ఎంపికల ముఖ్యఉద్దేశమన్నారు.
రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సెలక్షన్లలో మొదటి రోజు సోమవారం ఏడు మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా, మంగళవారం మరో ఏడు మండలాల క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోనున్నట్లు తెలిపారు. ఇంచార్జి డీవైఎస్వో శ్రీమనారాయణ మాట్లాడుతూ పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేసి హైదరాబాద్ హకింపేటలో జరిగే రాష్ర్టస్థాయి సెలక్షన్స్ పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

